tag:blogger.com,1999:blog-6093289426582132245.post7357840239814896646..comments2023-10-19T03:15:32.929-07:00Comments on ఆకలి: హంసను మీరు చూశారా?panugantihttp://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6093289426582132245.post-65745383459535726762015-05-06T13:10:07.484-07:002015-05-06T13:10:07.484-07:00I heard from my elders that there were swans in th...I heard from my elders that there were swans in the Himalayan region in and around manasasarovar.the people living in the cold regions donot know the significance on hamsa's and they used to kill for their food.after some years they were all consumed by the local people.బాలసుబ్రమణ్యంhttps://www.blogger.com/profile/13852274642647275320noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-70034613196411066542014-09-19T18:24:18.113-07:002014-09-19T18:24:18.113-07:00హంసపాదుల గురించి ‘చెప్పుదెబ్బలు...’ గారు చెప్పిన ద...హంసపాదుల గురించి ‘చెప్పుదెబ్బలు...’ గారు చెప్పిన దానిని నేను సమర్థిస్తున్నా... వారి వివరణ సరిగానే ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-60088915493316685582011-04-28T08:54:15.951-07:002011-04-28T08:54:15.951-07:00మానస సరొవరం లొ ఉండే హంసలు పాలను నీళ్ళను వీరు చేస్త...మానస సరొవరం లొ ఉండే హంసలు పాలను నీళ్ళను వీరు చేస్తాయని ఎక్కడొ చదివిన గుర్తు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-5154155259798519682010-11-26T16:53:17.077-08:002010-11-26T16:53:17.077-08:00నిజానికి పాలలో 80-90% నీరు ఉండి అందులో మిగిలిన పోష...నిజానికి పాలలో 80-90% నీరు ఉండి అందులో మిగిలిన పోషకపదార్థాలు కలసి విడదీయలేని మిశ్రమంగా వుంటాయి. పాలలో స్వతహాగా ఉన్ననీటినే కాక, నీటితో కల్తీ చేసినా నీటిని పాల నుంచి విడదీయలేరు. పాలు పలచన అయినట్లు తెలుస్తుంది కాని. హంసల విషయంలో అది చమత్కారం కావచ్చు. ఎందుకంటే మనకు సరియైన దాఖలా లేదు గనుక.Dr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-67755163398121008362010-11-25T15:13:47.333-08:002010-11-25T15:13:47.333-08:00మీరు ఫోటో లో చూపిన హంసలను నేను చాల చూసానండి . UK ల...మీరు ఫోటో లో చూపిన హంసలను నేను చాల చూసానండి . UK లో చాల వుంటై అవి . మీకు కావలి ఆంటే ఫొటోస్ పంపగలనుTruelyhttps://www.blogger.com/profile/06960156644004475074noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-17943326632619321032010-11-18T18:16:08.956-08:002010-11-18T18:16:08.956-08:00swan - అంటే హంస కదా. వీటి ఫోటోలు ఏవో జపాను పత్రికల...swan - అంటే హంస కదా. వీటి ఫోటోలు ఏవో జపాను పత్రికలో చూశాను. హంస పాలను, నీళ్ళను వేరు చేయడం అన్నది - ఒక చమత్కారం మాత్రమే. నిజం కాదు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-73358891435716628732010-11-18T09:30:22.467-08:002010-11-18T09:30:22.467-08:00సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్...సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్యవాదాలు.panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-60539398277779822162010-11-18T09:30:07.139-08:002010-11-18T09:30:07.139-08:00సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్...సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్యవాదాలు.panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-59556152258749709182010-11-18T08:33:04.788-08:002010-11-18T08:33:04.788-08:00హంస అంటే బాతుల్లో ఒక రకమైన జాతేనట! కొంచెం అందంగా ఉ...హంస అంటే బాతుల్లో ఒక రకమైన జాతేనట! కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైంది. నెట్ లో డైనో సార్ల గురించి ఉన్నట్టే వీటి గురిచి కూడా ఉంది!

అది పాలు నీళ్ళను వేరు చేయడం చూస్తే తప్ప నమ్మలేను. కానీ ఆ శక్తి ఉంటే ఉండొచ్చు! ఎప్పుడైనా బాతు నీళ్లలో ఆహారాన్ని వెదికిపట్టుకునే విధానం గమనించారా! నీళ్లనీ, నాచునీ జాగ్రత్తగా వేరు చేయడానికి బోల్డంత గాలించి గాలించి మరీ పట్టుకుంటుంది. బాతుల గుంపుల్ని వేసుకుని మా పొలానికి ఇద్దరు మనుషులు వచ్చేవాళ్ళు. అప్పుడు గమనించేవాళ్ళం ఇవన్నీ!

హంసల్ని గురించి వినడమే తప్పచూసిన వాళ్ళెవరూ లేరు. పురాణాల్లో తప్ప దాని ప్రసక్తి ఎక్కడా కనిపించదుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-19485282053050551322010-11-18T07:09:57.931-08:002010-11-18T07:09:57.931-08:00డ్యూయిషె లూఫ్తాన్స ఎజి మూస:IPA-deమూస:FWB అనేది జర్...డ్యూయిషె లూఫ్తాన్స ఎజి మూస:IPA-deమూస:FWB అనేది జర్మనీకి చెందిన విమానయాన సంస్థ. మరియు ప్రయాణీకులను చేరే విషయంలో యూరోప్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇది. కంపెనీ యొక్క పేరు లుఫ్ట్ (ఈ జర్మనీ పదానికి గాలి అని అర్థం) మరియు హన్స (హాన్సియాటిక్లీగ్, మధ్యయుగంలో అతిశక్తివంతమైన వాణిజ్య బృందం)అనే పదాల ద్వారా వచ్చింది.ఈ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులను చేరేవేసే లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఎయిర్‌లైన్స్. జర్మనీలో 18 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా ఆఫ్రికా, అమెరికాస్, ఆసియా మరియు యూరోప్‌లోని 78 దేశాల్లోని 183 ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. లుఫ్తాన్స తన యొక్క ఇతర భాగస్వాములతో మొత్తం 722 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా 410 ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది. దీని యొక్క ఇతర సబ్సిడిరీలను కలుపుకుంటే ప్రపంచంలో అతి మూడో అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్ ఇది.కొలోన్లోని డ్యూష్జ్లో లుఫ్తాన్స యొక్క ప్రధాన ఆపరేషన్స్ యొక్క కేంద్రం లుఫ్తాన్స ఏవియేషన్ సెంటర్(ఎల్ఏసి) ఉంది. మరియు దీని యొక్క ప్రధాన ట్రాఫిక్ హబ్ ఫ్రాంక్‌ఫోర్ట్ లోని ఫ్రాంక్‌ఫోర్ట్ విమానాశ్రయంలో ఉంది. రెండో ప్రధాన హబ్ మ్యూనిచ్ ఏయిర్పోర్ట్ లోఉంది. లుఫ్తాన్స యొక్క అధిక శాతం పైలట్లు, గ్రౌండ్ స్టాఫ్, ఫ్లైట్ అటెండర్లు ఫ్రాంక్‌ఫోర్ట్ కేంద్రంగా పనిచేస్తారు. ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్ అలయన్స్ అయిన స్టార్ అలయన్స్ లో లుఫ్తాన్సకు వ్యవస్థాపక సభ్యత్వం ఉంది. థాయ్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్వేస్, ఎయిర్ కెనడా మరియు స్కాండనేవియన్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్ యొక్క కలయికలో 1997లో స్టార్ అలయన్స్ ను ప్రారంభించారు. లుఫ్తాన్స గ్రూప్ సుమారు 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు చెందిన 1,05,261 మంది ఉద్యోగులున్నారు. 2008లో సుమారు 70.5 మిలియన్ల ప్రయాణికులు లుఫ్తాన్స విమానాల్లో ప్రయాణించారు.( జర్మన్ వింగ్స్, బిఎమ్ఐ, ఎయుఏ, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్‌లను ఇందులో చేర్చలేదు).panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-15997192664035951262010-11-18T06:57:09.772-08:002010-11-18T06:57:09.772-08:00మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు.మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు.panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-9171765493154539442010-11-18T05:55:20.479-08:002010-11-18T05:55:20.479-08:00What about Lufthansa?What about Lufthansa?Andhramanhttps://www.blogger.com/profile/03494296434462456876noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-16359591361021394842010-11-18T04:12:28.720-08:002010-11-18T04:12:28.720-08:00పానుగంటిగారు, డైనోసార్లు ఉన్నాయి అన్నదానికి మీరు చ...పానుగంటిగారు, డైనోసార్లు ఉన్నాయి అన్నదానికి మీరు చూపించిన ఆధారాలు సరిపోతాయి, కానీ ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు కాబట్టి అటువంటి హంసలు లేవు అని చెప్పలేము, దానికి ఇంకా సపోర్ట్ కావాలిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-72750674772637044042010-11-18T03:33:25.249-08:002010-11-18T03:33:25.249-08:00రాజేష్ జీ : డైనోసార్ ఉన్నట్లు మన శాస్త్ర వేత్తల ...రాజేష్ జీ : డైనోసార్ ఉన్నట్లు మన శాస్త్ర వేత్తల పరిశోధనలో తేలింది. దాని అవశేషాలు బయటపడ్డాయి. డైనోసార్ హస్థిపంజరం తదితరాలు దొరికాయని ధృవీకరించారు. వీటికి సంబంధించిన ఫొటోలను మీడియా ద్వారా చూపారు. ఇంటర్నెట్లోనూ డైనోసార్ గురించి పూర్తి అధారాలున్నాయి. హంసను చూసి పరిశోధనలు జరిపిన ఆధారాలు ఉంటే చెప్పగలరు.panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-60482506850198786352010-11-17T11:36:47.840-08:002010-11-17T11:36:47.840-08:00@ఫానుగంటి గారు
అన్నట్లు మీరు డైనోసార్ ని చూసారా? ...@ఫానుగంటి గారు

అన్నట్లు మీరు డైనోసార్ ని చూసారా? మీరు దీనికి స.ధా చెబితే మీ హంస ప్రశ్నకి స.ధా దొరుకుతుంది.

మీ మొదటి నాలుగైదు పేరాలలో "అట" లు ఎక్కువై చదివేటప్పుడు పంటి కింద రాయిల నన్ను హింస పెట్టాయి. మీకు అంతగా ఆ చెప్పిన వాటిమీద నమ్మకం లేకపోతే ఎంచక్కా ఆ నాలుగు మాటలు రాసేసి "నేను నమ్మ" అని పెట్టండి.

ఇహ ఇక్కడ ఒక చూపెయ్యండి http://en.wikipedia.org/wiki/Hamsa_(bird)

$సెప్పుదెబ్బలు గారు..

హ్మ్.. హంసపాదు మీద మీరు చెప్పింది ఏదో కొత్తగా వింటున్నట్లుంది. ఇంకెవరైనా దీన్ని బలపరచగలరా?రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-79931122465325441672010-11-17T10:55:16.378-08:002010-11-17T10:55:16.378-08:00హంసపాదు గురించి చెప్పినందుకు చెప్పుదెబ్బలు- పూల దం...హంసపాదు గురించి చెప్పినందుకు చెప్పుదెబ్బలు- పూల దండల బ్లాగర్‌కు ధన్వవాదాలు. మీరు హంసను చూశారా? లేదా?panugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-2976662046927344052010-11-17T10:46:15.510-08:002010-11-17T10:46:15.510-08:00ఎక్కడైనా ఒక పదం రాయడం మర్చిపోతే v ఆకారంలో ఒక చిహ్న...ఎక్కడైనా ఒక పదం రాయడం మర్చిపోతే v ఆకారంలో ఒక చిహ్నం పెట్టి పైన ఆ మర్చిపోయిన పదమో వాక్యమో రాస్తాము. ఆ ఆకారం హంస పాదంలా ఉంటుందని దాన్ని హంసపాదు అంటారు. ఇది మొదట్లోనే జరిగితె ఆదిలోనే హంసపాదు అని అంటారు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-19788352031300299642010-11-17T10:22:44.196-08:002010-11-17T10:22:44.196-08:00కర్నాటక బస్సు పేరు సరే అందులో సర్వే సూచనతో అంగీకరి...కర్నాటక బస్సు పేరు సరే అందులో సర్వే సూచనతో అంగీకరిస్తాను. హంసను చూసారా లేదాpanugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-24399063911615358812010-11-17T09:51:30.631-08:002010-11-17T09:51:30.631-08:00Rajahamsa is a name given to buses by Karnataka RT...Rajahamsa is a name given to buses by Karnataka RTC long time ago and the name is still in use.Suryahttps://www.blogger.com/profile/02489067614778265667noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-20520947935332893182010-11-17T09:46:45.383-08:002010-11-17T09:46:45.383-08:00మైలవరం మీసూచనలకు ధన్య వాదాలుమైలవరం మీసూచనలకు ధన్య వాదాలుpanugantihttps://www.blogger.com/profile/17943974336388863708noreply@blogger.comtag:blogger.com,1999:blog-6093289426582132245.post-32654015262402070892010-11-17T09:33:47.627-08:002010-11-17T09:33:47.627-08:00ur 'HAMSA' interesting. 'AKALI' it...ur 'HAMSA' interesting. 'AKALI' items also gud. continueమైలవరంhttps://www.blogger.com/profile/17084819258766512742noreply@blogger.com