ఆంధ్రప్రవేశ్‌లో రాష్ట్ర
వ్యాప్తంగా ఉష్టోగ్రతలు పెరగడంతో వడదెబ్బ మృతుల సంఖ్య 2013 మే 24 న
ఒక్కరోజే 107కు చేరింది. 44 నుంచి 50 డిగ్రీల ఉష్టో గ్రతలు నమోదయ్యాయి.
వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు పిట్టళ్లా రాలిపోతున్నారు.
జిల్లాల వారీగా మృతులు కరీంనగర్ 18 మంది, విశాఖ పట్నం 10, వరంగల్ 9,
గుంటూరు 8, తూర్పుగోదావరి7, నల్గొండ 8, ఖమ్మం 6, ఆదిలాబాద్ ఏడుగురు మృతి
చెందారు. ప్రకారం 13, కృష్ణా ఆరు, మెదక్ మూడు, నిజామాబాద్ రెండు, కడపలో
ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలులో
ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి