14, జనవరి 2015, బుధవారం

సంక్రాంతి శుభాకాంక్షలు

గంగిరెద్దు లయిరి గద్దెనెక్కినవారు

జనుల మరిచి నోళ్ళు జగమునేల

కరుణ జూపరేల కఠిన పాలకులును

కష్టనష్టములను కాల్చునిటుల