శ్రీదేవి 50వ జన్మదిన
శుభాకాంక్షలు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి
తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో నటించారు. సూపర్‌స్టార్ కృష్ణ
శ్రీదేవితో కలిసి నటించిన సినిమాలు తెలుగులోఎక్కువగా ఉన్నాయి. వారిద్దరి
కాంబినేషన్ సినిమాలు చాలావరకు మంచి రికార్డు సృష్టించాయి. 1979 నుంచి
1988 వరకు 31 సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రం కృష్ణతో ఎక్కువ
సినిమాల్లో నటించారు. నటి, సినిమానిర్మాతగా స్థిరపడ్డారు. హిందీహీరో
బోనికాపూర్‌ను వివాహమాడిన ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అగ్రశ్రేణి నటుల
సరసన నటించిన ఆమె అనేక అవార్డులు పొందారు. కృష్ణతో నటించిన సినిమాలివే....
1.సమాజానికి సవాల్, 2.బుర్రిపాలెంబుల్లోడు, 3.రామ్‌రబర్ట్ రహీమ్,
4.మామా అల్లుళ్ల సవాల్, 6.ఘరానాదొంగ,7.దేవుడిచ్చిన కొడుకు ,8.
చుట్టాలున్నారు జాగ్రత్త ,9.బంగారుబావ, 10.గడసరిఅత్త సొగసరి కోడలు, 11.
బోగభాగ్యాలు,12. వయ్యారి భామలువగలమారి భర్తలు, 13. శంషీర్‌శంకర్, 14.
ప్రేమనక్షత్రం, 15. 16. కృష్ణావతారం, 17.కృష్ణార్జునులు, 18. కలవారి
సంసారం,19.బంగారుకొడుకు, 20. బంగారు భూమి, 21.రామరాజ్యంలో భీమరాజు,
22.కిరాయికోటిగాడు, 23. అడవి సంహాలు, 24. కంచుకాగడా, 25. వజ్రాయుధం,26.
పచ్చని కాపురం, 27.ఖైదిరుద్రయ్య, 28. జయం మనదే, 29. మకుటంలేని మహారాజు, 30.
మావూరి మగాడు, 31. మహారాజశ్రీ మాయగాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి