సోషలిజంతోనే సమస్యు దూరం
సీనియర్ కమ్యూనిస్టు, అమరవీరు కుటుంబ సభ్యు సమ్మేళనంలో మధు
నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యు ప్రజను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. 2015 జులై 19న ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్ హాులో ‘అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్ నాయకు కుటుంబ సభ్యు సమ్మేళనం’ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు ఎం.ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ కమ్యూనిస్టు నాయకు, వారి కుటుంబ సభ్యు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 80 ఏళ్లపైబడి ఉన్న సీనియర్ నాయకు అనేక మంది ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాను పంచుకున్నారు. పార్టీ నిర్మాణం, ప్రజాసమస్య పరిష్కారం కోసం ఎటువంటి ఇబ్బందు పడ్డారో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, స్వాతంత్య్రోద్యమ కాం నుంచే అనేక మంది కమ్యూనిస్టు నాయకు పోరాటాు చేపట్టారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తరిమెనాగిరెడ్డి, ఐదుక్లు సదాశివన్, నీం రాజశేఖర్‌రెడ్డి, వికె.ఆదినారాయణరెడ్డి వంటి ఉద్దండున్నారని చెప్పారు. వారి ఆశయాను, ఆదర్శాను, త్యాగాను మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరాయిదేశ పానకు వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమం సాగిందని చెప్పారు. ఆనాటి సమస్యలే నేటికీ ప్రజను పట్టిపీడిస్తున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్రోద్యమానికి ప్రజను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న కమ్యూనిస్టు పార్టీపై ఉందన్నారు. ఆ దిశగా పయనించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ సీనియర్ నాయకు ఎంవి రమణ, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకు పెద్దన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకు అమర్‌నాథ్ పాల్గొన్నారు.
ఇసుక ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాకివ్వాలి
ఇసుక ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రా సంఘాకు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాటను తక్షణం అము చేయాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. అనంతపురం సిపిఎం జిల్లా కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాకు చేస్తామన్న రుణమాఫీ కూడా అము జరగలేదని చెప్పారు. డ్వాక్రా మహిళ సమస్యపై ఈనె 31న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళను చేపట్టనున్నట్లు వివరించారు. మున్సిపల్ కార్మికు సమస్యపై ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాన్న దానిపై సోమవారం విజయవాడలో అఖిపక్ష పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాయసీమ అంతంటా దుర్భిక్ష పరిస్థితులే నెకున్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం తక్షణం అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించాని డిమాండ్ చేశారు.