25, జనవరి 2018, గురువారం

‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం


               గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను గురువారం సాయంత్రం ప్రకటించింది.
 
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా- పద్మవిభూషణ్
 
పద్మశ్రీ అవార్డు గ్రహితలు వీరే...
మహారాష్ట్ర- అరవింద్‌ గుప్తా (శాస్త్రవేత్త)
కేరళ- లక్ష్మీ కుట్టి
తమిళనాడు- ఎంఆర్‌ రాజగోపాల్ (వైద్యరంగం)
మధ్యప్రదేశ్‌- బజ్జూ శ్యామ్‌ (కళారంగం)
బెంగాల్‌- బిశ్వాస్‌ (సేవారంగం)
కర్ణాటక- సులగట్టి నర్సమ్మ (వైద్యరంగం)
మహారాష్ట్ర- నవనీతకృష్ణన్‌ (విద్యారంగం)
హిమాచల్‌ప్రదేశ్- యేషి ధోడెన్‌ (వైద్యరంగం)
మహారాష్ట్ర- మురళీకాంత్‌ పెట్కర్‌ (క్రీడారంగం)
బెంగాల్- సుభాషిణి మిస్త్రీ (సామాజికసేవ)
తమిళనాడు- రాజగోపాలన్‌ వాసుదేవన్‌ (సైన్స్‌-ఇంజినీరింగ్‌)
నాగాలాండ్- లెంటినా ఠక్కర్- (సమాజ సేవ)
మహారాష్ట్ర- రాణి అభయ్‌ బాంగ్- (వైద్యరంగం)
నేపాల్- సందుఖ్‌ రుట్ (వైద్యరంగం) 
మహారాష్ట్ర- సంపత్ రామ్‌ టెకే (సమాజసేవ)

2 కామెంట్‌లు:

panuganti చెప్పారు...

Thanks for your coment

Unknown చెప్పారు...

really it was very useful for peopls,good blog.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.