మోదీ ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్ నిరీక్షణకు తెరదించింది. మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) గ్రాఫ్స్ రూపంలో చిత్రాలను విడుదల చేసింది. ఆ చిత్రమాలికే ఇది..























కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి