అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఎపి డిజిపి గౌతం సవాంగ్ ఐపిఎస్ స్పష్టం చేశారు. బుధవారం గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎపి లో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గత సెప్టెంబరు 5 వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను ఎపి లోని అన్ని ఆలయాలకు కల్పిస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతోపాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. గత సంవత్సరం (2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని డిజిపి ప్రకటించారు.
కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. అలా ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు. ఎపి రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతోపాటు సిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంఒ అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశామని చెప్పారు. వీరిపై నిరంతర నిఘాను కొనసాగించడంతోపాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్ ను ఓపెన్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎపి లో దేవాలయాలకు, పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రతను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కల్పిస్తోందని స్పష్టం చేశారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ 100 కి, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని డిజిపి గౌతం సవాంగ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.
32 కామెంట్లు:
ఏపీలో ఆలయాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపినందుకు సంతోషం. రామతీర్ధంలో రామప్రతిమకు అపచారం జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పైగా ఆ విగ్రహం మరలా తిరుపతిలో తయారు చేస్తున్నారు అని కూడా ప్రచారం ఒకటి! ఏమీ జరగని దానికి కొత్త విగ్రహాన్ని ఎందుకు చేస్తారూ?
ప్రజలందరూ ప్రభుత్వంవారూ, పోలీసు వారూ చెప్పేవి మాత్రమే నమ్మాలని విన్నపం చేస్తున్నాను.
ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.
@శ్యామలీయం:
ఆయన "సురక్షితం" అన్నట్టు లేదు, "దాడులు" జరగ లేదని అన్నారు. కొందరు నేరస్థులు రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్న చిల్లర పనులకు "దాడి" అనే పెద్ద బిరుదు ఇవ్వనక్కర లేదని వారి తాత్పర్యం కాబోలు!
PS: good news గత దార్శనిక హయాములో "సుందరీకరణ" పేరిట ప్రభుత్వమే దగ్గరుండి పని కట్టుకొని నేలకూల్చిన (అన్నీ కాకపోయినా కొన్ని) గుడుల పునర్నిర్మాణం మొదలయింది.
బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.
జగన్ కే గనక మత పిచ్చ వుంటే, పుష్కరాల్లో మునగడు.. తిరిపతి ధర్శనానికి వెల్లడు. అర్జెంటుగా క్రీస్తు రాజ్యం ఇక్కడ దిగబెట్టి పరలోకంలో టికెట్ రిజర్వ్ చేసుకోవాలనే మతపిచ్చగాల్లకే ఇది అవసరం.
ఇక రెండో పాయింట్(రాజకీయ అధికారం): దీనికోసం ఎంత నీచానికైనా దిగజారేది ఎవరో మతపిచ్చగాల్లకి తప్ప అందరికీ తెలుసు.
>>ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.
అందుకేనా రోజూ బండనాయుడు అంత నోరేసుకోని బోకుజ్యోతిలో జగన్ కి వార్నింగులిస్తాకూడా.. ఇంకా బయట తిరుగుతున్నాడూ? ఏం కామెడీ పీసుల్రాబాబూ..
"ఏడు ఘటనల్లో నేరుగా టీడీపీ నేతల ప్రమేయం
రెండు ఘటనల్లో నేరుగా బీజేపీ నేతల ప్రమేయం"
ఈ విషయం నమ్మారంటే మాత్రం... మీరు హిందూ వ్యతిరేకులే, దేశద్రోహులే.
Jai Gottimukkala చెప్పారు...
గత దార్శనిక హయాములో "సుందరీకరణ" పేరిట ప్రభుత్వమే దగ్గరుండి పని కట్టుకొని నేలకూల్చిన (అన్నీ కాకపోయినా కొన్ని) గుడుల పునర్నిర్మాణం మొదలయింది.
hari.S.babu
అవునా?నిన్ననే ఒక శంకుస్థాపన చేశారు!అన్ని గుళ్ళకీ కలిపి ఒక సంకుస్థాపన చెయ్యగానే గుడులు కట్టే పని మొదలయినట్టేనా?అనత్ ధీమాగా చెప్తున్నారు, "అసలు కూలగొట్టీన్ ఆలయాలు ఎన్ని?ఎక్కడెక్కడ వుండేవి?ఇప్పుడు ఆ స్థలాల్లో ఏ నిర్మాణాలు ఉన్నాయి?" - ఈ వివ్రాలు తెలుసా "పునర్నిర్మాణం మొదలయింది" అంటున్న జగన్మోహాన్ భక్త శిఖామణులకి!
Chiru Dreams చెప్పారు...
"ఏడు ఘటనల్లో నేరుగా టీడీపీ నేతల ప్రమేయం
రెండు ఘటనల్లో నేరుగా బీజేపీ నేతల ప్రమేయం"
ఈ విషయం నమ్మారంటే మాత్రం... మీరు హిందూ వ్యతిరేకులే, దేశద్రోహులే.
hari.S.babu
వేరేవారి సంగతి ఎందుకు లెండి.ఇదే గౌతమ సవాంగు(ముఖ్యమంత్రి గారి ఉచ్చారణ ప్రకారం సవంగం అనాలో లవంగం అనాలో లఫంగం నాలో తెలిసి చావట్లేదు.సరిగ్గా విన్నవారు చెబితే తప్పు సరిదిద్దుకుంటాను) గారు ఒక్క రోజు ముందు "అసలు కుట్రే లేదు.కొన్నింటిని పిచ్చోళ్ళూ కొన్నింటిని నిధుల తవ్వకాల దొంగోళ్ళూ కొన్నింటిని ఎలుకల వంటి భయంకర జంతువులూ పగలగొట్టా"యని చెప్పారే!
ఇస్లామిక ప్రవక్త మహమ్మదు గారు ఇట్లాగే ఓకే విషయం గురించి మొదట ఒకలా పిదప ఒకలా చెప్తే శిష్యులకి దేన్ని ఫాలో అవ్వాలో అర్ధం కాక నిలదీస్తే శ్రీవారు రెండు దైవవాక్యాలే గాబట్టి ఎప్పుడు ఏ ముక్క ఆవసర పడితే అదే సిగ్గు లేకుండా/పడకుండా వాడేసుకోమని సెలవిచ్చారు.
ఇక్కడ ప్రభుత్వం వారి దైవవాక్కులకి చిరుడ్రీంసు ప్రవక్త గారు మాబొరెటి హిందూమతదురహంకారులకి అలానే ఫిరాయించుకోమని సెలవిస్తారు కాబోలు, అంతేనా సరవమత సామారస్యా పరీరక్షక గ్రేసరులుం గారూ!
ఇంతకీ ఆ రెంటిలో ఏ కల్పనను మేము నమ్మితే మీకూ మీ ఆదర్శ క్రైస్తవ మతస్థులకీ గౌరవప్రదమో సెలవిస్తే మేము దాన్నే నమ్ముతాం ఆర్య చిరు కల్పనల వారూ!
Chiru Dreams చెప్పారు...
బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.
hari.S.babu
"You shall have no other gods before Me (God). You shall not make for yourself a carved image—any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth; you shall not bow down to them nor serve them. For I, the LORD your God, am a jealous God, visiting the iniquity of the fathers upon the children to the third and fourth generations of those who hate Me. (Exodus 20:3-5) [The Ten Commandments]
And you shall destroy their altars, break their sacred pillars, and burn their wooden images with fire; you shall cut down the carved images of their gods and destroy their names from that place. (Deuteronomy 12:3)
And there is no other God besides Me, A just God and a Savior; There is none besides Me. Look to Me, and be saved, All you ends of the earth! For I am God, and there is no other. I have sworn by Myself; The word has gone out of My mouth in righteousness, And shall not return, That to Me every knee shall bow, Every tongue shall take an oath. (Isaiah 45:21-23)
"
మరి, ఇదేంటండీ బైబులు ప్రతి ఒక్క క్రైస్తవుడికీ క్రైద్స్తవ మతేతరుల ప్రార్ధనా స్థాలాల్ని కూల్చి విగ్రహాల్ని ధ్వంసం చెయ్యటం పవితర్ కర్తవయం అని చెప్తుంది?పాస్టరు ప్రవీణ్ చక్రవర్తి చట్టం దృష్టిలో నేరం చేసినప్పటికీ క్రైస్తవమత పవిత్రగ్రంధ నిబంధన ప్రకారం అతను నిత్య స్వర్గానికి అరహాత్ సంపాదించుకున్నాడు!హిందూ ఆలయాలని ధ్వంసం చెయ్యని మిగిలిన క్రైస్తవులు చట్టం దృష్టిలో నేరం చెయ్యనప్పటికీ క్రైస్తవమత పవిత్రగ్రంధ నిబంధన ప్రకారం అందరూ నిత్య నరకానికి అర్హత సంపాదించుకున్నారు!
అంతేనా?ఇంతకు మించిన వింతలు ఉన్నాయా!
P.S:Chiru Dreams చెప్పారు...
>>ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.
అందుకేనా రోజూ బండనాయుడు అంత నోరేసుకోని బోకుజ్యోతిలో జగన్ కి వార్నింగులిస్తాకూడా.. ఇంకా బయట తిరుగుతున్నాడూ? ఏం కామెడీ పీసుల్రాబాబూ..
hari.S.babu
అంతే, ప్రభుత్వానికి వార్నింగులిచ్చినవాళ్ళు ఇక బయట ఉండలేని ప్రమాదకర స్థితి లేదు గాబట్టి తొక్కలో హిందూమతోన్మాదుల మూఢనమ్మకాల్ పుట్టలైన పిచ్చి ఆలయాలు ఎన్ని నాశనమైనప్పటికీ శాంతిభద్రతలు దద్దరిల్లిపోతున్నాయని అర్ధం చేసుకోవాలా!ఏం ఖరమరా బాబూ ఇది?
Chiru Dreams చెప్పారు...
"ఏడు ఘటనల్లో నేరుగా టీడీపీ నేతల ప్రమేయం
రెండు ఘటనల్లో నేరుగా బీజేపీ నేతల ప్రమేయం"
ఈ విషయం నమ్మారంటే మాత్రం... మీరు హిందూ వ్యతిరేకులే, దేశద్రోహులే.
hari.S.babu
వేరేవారి సంగతి ఎందుకు లెండి.ఇదే గౌతమ సవాంగు(ముఖ్యమంత్రి గారి ఉచ్చారణ ప్రకారం సవంగం అనాలో లవంగం అనాలో లఫంగం నాలో తెలిసి చావట్లేదు.సరిగ్గా విన్నవారు చెబితే తప్పు సరిదిద్దుకుంటాను) గారు ఒక్క రోజు ముందు "అసలు కుట్రే లేదు.కొన్నింటిని పిచ్చోళ్ళూ కొన్నింటిని నిధుల తవ్వకాల దొంగోళ్ళూ కొన్నింటిని ఎలుకల వంటి భయంకర జంతువులూ పగలగొట్టా"యని చెప్పారే!
ఇస్లామిక ప్రవక్త మహమ్మదు గారు ఇట్లాగే ఓకే విషయం గురించి మొదట ఒకలా పిదప ఒకలా చెప్తే శిష్యులకి దేన్ని ఫాలో అవ్వాలో అర్ధం కాక నిలదీస్తే శ్రీవారు రెండు దైవవాక్యాలే గాబట్టి ఎప్పుడు ఏ ముక్క ఆవసర పడితే అదే సిగ్గు లేకుండా/పడకుండా వాడేసుకోమని సెలవిచ్చారు.
ఇక్కడ ప్రభుత్వం వారి దైవవాక్కులకి చిరుడ్రీంసు ప్రవక్త గారు మాబోటి హిందూమతదురహంకారులకి అలానే ఫిరాయించుకోమని సెలవిస్తారు కాబోలు, అంతేనా సరవమత సామారస్యా పరీరక్షక గ్రేసరులుం గారూ!
ఇంతకీ ఆ రెంటిలో ఏ కల్పనను మేము నమ్మితే మీకూ మీ ఆదర్శ క్రైస్తవ మతస్థులకీ గౌరవప్రదమో సెలవిస్తే మేము దాన్నే నమ్ముతాం ఆర్య చిరు కల్పనల వారూ!
Chiru Dreams చెప్పారు...
బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.
hari.S.babu
"You shall have no other gods before Me (God). You shall not make for yourself a carved image—any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth; you shall not bow down to them nor serve them. For I, the LORD your God, am a jealous God, visiting the iniquity of the fathers upon the children to the third and fourth generations of those who hate Me. (Exodus 20:3-5) [The Ten Commandments]
And you shall destroy their altars, break their sacred pillars, and burn their wooden images with fire; you shall cut down the carved images of their gods and destroy their names from that place. (Deuteronomy 12:3)
And there is no other God besides Me, A just God and a Savior; There is none besides Me. Look to Me, and be saved, All you ends of the earth! For I am God, and there is no other. I have sworn by Myself; The word has gone out of My mouth in righteousness, And shall not return, That to Me every knee shall bow, Every tongue shall take an oath. (Isaiah 45:21-23)
"
మరి, ఇదేంటండీ బైబులు ప్రతి ఒక్క క్రైస్తవుడికీ క్రైస్తవ మతేతరుల ప్రార్ధనా స్థలాల్ని కూల్చి విగ్రహాల్ని ధ్వంసం చెయ్యటం పవిత్ర కర్తవ్యం అని చెప్తుంది?పాస్టరు ప్రవీణ్ చక్రవర్తి చట్టం దృష్టిలో నేరం చేసినప్పటికీ క్రైస్తవమత పవిత్రగ్రంధ నిబంధన ప్రకారం అతను నిత్య స్వర్గానికి అర్హత సంపాదించుకున్నాడు!హిందూ ఆలయాలని ధ్వంసం చెయ్యని మిగిలిన క్రైస్తవులు చట్టం దృష్టిలో నేరం చెయ్యనప్పటికీ క్రైస్తవమత పవిత్రగ్రంధ నిబంధన ప్రకారం అందరూ నిత్య నరకానికి అర్హత సంపాదించుకున్నారు!
అంతేనా?ఇంతకు మించిన వింతలు ఉన్నాయా!
P.S:Chiru Dreams చెప్పారు...
>>ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.
అందుకేనా రోజూ బండనాయుడు అంత నోరేసుకోని బోకుజ్యోతిలో జగన్ కి వార్నింగులిస్తాకూడా.. ఇంకా బయట తిరుగుతున్నాడూ? ఏం కామెడీ పీసుల్రాబాబూ..
hari.S.babu
అంటే, ప్రభుత్వానికి వార్నింగులిచ్చినవాళ్ళు ఇక బయట ఉండలేని ప్రమాదకర స్థితి లేదు గాబట్టి తొక్కలో హిందూమతోన్మాదుల మూఢనమ్మకాల పుట్టలైన పిచ్చి ఆలయాలు ఎన్ని నాశనమైనప్పటికీ శాంతిభద్రతలు దద్దరిల్లిపోతున్నాయని అర్ధం చేసుకోవాలా!ఏం ఖరమరా బాబూ ఇది?
Chiru Dreams చెప్పారు...
జగన్ కే గనక మత పిచ్చ వుంటే, పుష్కరాల్లో మునగడు.. తిరిపతి ధర్శనానికి వెల్లడు.
hari.S.babu
అబ్బ!భలే లాజిక్ సార్!"పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా!" అన్న పాతలో ఎంత లాజికుందో మీ సుభాషీతంలో అనత్ లాజిక్ ఉంది.ఎన్ని వీరతాళ్ళు ఫెయ్యాలో తెలిసి చావట్లేదు.
మతపిచ్చ గాల్లందరూ మీరు హేతువాది ముసుగులో హిందూమతం మీద వేదాల్లో గోభక్షణ ఉందని ఆధారాలు లేని విషం కక్కుతూ అదేమని నిలదీసిన హరిబాబు లాంటివాళ్ళకి ఉగ్రవాది లేబుల్స్ కొడుతూ మాత్రమే ఉంటారని మీరు డిసైడ్ అయిపోయి మమల్ని కూడా క్లారిటీ తెచ్చేసుకోమంటున్నారు - శభాష్!
ఇదే లాజిక్కు దొంగాళ్ళకి కూడా అప్లై చేస్తే ప్రస్రుతం దొంగలు అంటున్నవాళ్ళు దొంగలు కారు.ఎందుకంటే వాళ్ళు కూడా ముందుగా చెప్పి మరీ దొంగతనాలకి రావాలి మరి!
మీరు రాసినదాన్లో ఒక్క నేను క్రైస్తవుడ్ని అని తుత్తిబడడం తప్ప (అది కూడా నేను క్రీస్తు రాజ్యం గురించి రాశాక కూడా) ఏమున్నదండీ కొత్తగా? రోజూ బోకుజ్యోతిలో గోకేదే, కాపీ పేస్టు.
పాపం.. ప్రపంచకంలోనే అత్యంత ప్రతిభావంతుడుగా.. మీరు నెత్తికెత్తుకున్న చెంద్రబాబోరి గారి పార్టీ తేదేపా భాగోతం చూసి తరించండిక్కడ.. ఎందు కంటే.. మీ రామాయణ భాగవతాలైన ఈనాయుడు, బోకుజ్యోతిల్లో మచ్చుకుగూడా కనిపించవు ఇవి:
సంతబొమ్మాలి ఘటన, టీడీపీ బాగోతం బట్టబయలు
https://www.sakshi.com/telugu-news/politics/tdp-activists-booked-while-removing-nandi-idol-srikakulam-district
హెబ్బే.. హెబ్బేబ్బే... వాల్లు జగనూ, డీజీపీలు. మారేసమేసుకోని ఆ పని చేశారంటారా? మీరు కర్రెస్టు కానిదెప్పుడులేండి...
https://m.sakshi.com/telugu-news/crime/atchannaidu-batch-religious-hatred-plan-was-failed-1338933
Chiru Dreams చెప్పారు...
facr/clue no 1:https://www.sakshi.com/telugu-news/politics/tdp-activists-booked-while-removing-nandi-idol-srikakulam-district
Chiru Dreams చెప్పారు...
https://m.sakshi.com/telugu-news/crime/atchannaidu-batch-religious-hatred-plan-was-failed-1338933
hari.S.babu
హెబ్బే.. హెబ్బేబ్బే... నేను జగనూ, డీజీపీలు. చెప్పింది తప్ప మిగిల్న వాల్లు చెప్పొంది నమ్మనంటారా? మీరు కర్రెస్టు కానిదెప్పుడులేండి...
ఆలాక్కాదండి, నిజం ఎవరు చెప్పినా నమ్ముతాను,మరీ అనత్ ఎదవనైపోలేదు అంటే గనక ఇది కూడా చూడండి.
హర్రె!"మీరు రాసినదాన్లో ఒక్క నేను క్రైస్తవుడ్ని అని తుత్తిబడడం తప్ప (అది కూడా నేను క్రీస్తు రాజ్యం గురించి రాశాక కూడా) ఏమున్నదండీ కొత్తగా?" అనేశారు, ఇది మీకు కొత్తగా ఉందా?
అప్పుడెప్పుడో నేను గజేంద్ర మోక్షణం గురంచి రాసిన రోజుల్లో మొసలి గురించి ఆందోళన పడుతూ సరదాగా వుండీవోరు, నేను కిస్లాం గురించి రాస్తుంటే సుతిమెత్తగా సలహాలు ఇచ్చీవోరు,అధాట్న పిచ్చెక్కిపోయి బట్టలు చింపుకుని "ఒరే పిచ్హా మాలోకమో అరే హరిబాబో!" అని గుండీలు బాదేస్కోడమూ ఎప్పటించీ మొదలెట్టీరు?క్రైస్తవాన్ని కొంచెం టచ్ చేసేసరికీ కడుపు దగోత్తరం కాలిపోయి అప్పట్నించి ఇప్పటి వరకు ట్రోలింగు కామెంట్లతో నెత్తురు విరేచనాలు చేస్కోవడం చూసినోళ్ళకి మీరు క్రిస్టియన్ అని తెలిసిపోద్ది గదండి!గుదిబండ గారు మీ ఎవాంజిలికల్ కాలేజి/క్లాసు రూము అడ్రసు కూడా చెప్పారే?కాదంటారా!మీ ఇష్టం.
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు మీకిది కొత్త న్యూసేమో గానీ మాలాంటివాళ్ళకి పాత న్యూసే నండి - నండ్రి!
ఓహ్హో! గుదిబండ అనే మారుపేరుతో మీ బూతుల కుతిని బయటపెట్టుకుంటూ.. సడ్డెన్ గా ఆధాటున మీ ఒరిజినల్ పేరుతోకూడా బూతులు లంకించుకున్న ఆ సీనుగురించా.. మీరు మాకు గుర్తుచెయ్యాలనుకున్నది? అదెలా మర్చిపోతాం మాస్టారూ? అలా దొరికిపోయిన ఫ్రష్టేషన్లో.. అప్పటిదాకా మీకు సప్పోర్ట్ ఇచ్చిన జిలేబీనీ, శ్యామలీయమ్నీ కూడా ఏరేంజ్లో తిట్టారో ఎవ్వరం మర్చిపొలేమండీ. అప్పట్నుంచేకదా మీకు బూతుబాబు అనిపేరుపెట్టిందీ.. మీ లవ.. భాషతో బట్టలిప్పుకోని బ్లాగులన్నీ తిరుగుతుంటేకదా నాలికవారు రాళ్ళుచ్చుకోని బయటకు తరినితరిమి కొట్టిందీ.. ఆరోజునుంచీ ఈరోజు వరకూ, మీరెంటైరైన ప్రతి బ్లాగు ఓనరూ... క్షణ క్షణం భయపడిచస్తున్నారండీ."ఎలాగూ తమదగ్గర విషయంలేదని బయటపడగానే.. ఇక లవ.. తీసి భుజానవేసుకోని పొలికేకలు పెడుతూ బ్లాగునిభ్రష్టు పట్టిస్తారని".
ఇక మీరు గుదిబండ అనే మారేసంలో నేనేదో క్రిస్టియన్ సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్న హరిబాబూ! మీకు గూగుల్ మాప్స్ కూడా చూడడం చాత కాకపోతే ఎలాగండీ? కళ్ళజోడు పవర్ సరిపోవడంలేదనుకుంటా.. మీరు చెప్పే అడ్రస్సు మాకు 3 లైన్ల అవతలుంది.
ఇంతకీ విగ్రహాల ధ్వంసం విషయంలో బాబోరి పాత్రగురించి మాట్లాడరేమిటండీ? హిందువు కాబట్టి చెల్లిపోతుందనేమో..
Chiru Dreams చెప్పారు...
ఓహ్హో! గుదిబండ అనే మారుపేరుతో మీ బూతుల కుతిని బయటపెట్టుకుంటూ.. సడ్డెన్ గా ఆధాటున మీ ఒరిజినల్ పేరుతోకూడా బూతులు లంకించుకున్న ఆ సీనుగురించా.. మీరు మాకు గుర్తుచెయ్యాలనుకున్నది? అదెలా మర్చిపోతాం మాస్టారూ?
hari.S.babu
అబ్బో!తమరి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువే!
అయితే, మరి క్రైస్తవం గురించి నేను రాసిన పోష్టులో మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు వెర్రెత్తిపోయి నేను ఝాడించాల్సినవి అన్నీ ఝాడించాక "మీ పోష్టులో తప్పేం లేదు హరిబాబు గారూ!నేనే కుసింత ఓవర్ చేశాను" అని నసిగింది తమరేనా?లేదంటే, తమరి ఐడీతో భరత్ గారో వెంకట్ గారో హరినారాయణ గారో వచ్చారా?అప్పటికీ ఫ్రస్టేషన్ చావక "అరే పిచ్చ మాలోకం, ఒరే తీవ్రవాదీ" అని నెత్తురు కక్కుకుంటూ ఇప్పటికీ మీరు బూతులు మట్లాడుతూ నాకు బూతుబాబు అని పేరు పెట్టటం అవి కూడా తమరి నీచత్వాలే కదా!కాదు, అదేదీ నేను కాదు, నానేమీ అన్లేదు నువ్వేమీ చూళ్ళేదు - ట్రోలింగు కామెంట్లు మాత్రమే నావి అంటారా?
అంత బతుకూ బతికి గోడెనకాల చచ్చినట్టు దేవరాజు మహారాజు సపోర్టు తెచ్చుకుని నన్నేదో పీకుదామని నన్ను పిలిచి మరీ ఝాడించుకున్నది గ్నాపకం ఉందా?అంత నీచత్వం ఇంత సిగ్గు లేని తనం మీరు ఎలా కొనసాగించగలుగుతున్నారో అర్ధం కావడం లేదు నాకు!
అంతకాలం "నాకు వేదాల గురించి అన్నీ తెలుసు,రాసేస్తా, దూసేస్తా, హిందువుల్ని హడలగొట్టేస్తా" అని మొన్ననే కదా, "నాకు వేదాల గురించి ఏమీ తెలీదండీ!మీరు చెప్పండీ!" అని అలవాటులో పొరపాటున నిజం కక్కేసి నాతో గంట పగలగొట్టించుకుని కూడా "నాకూ సిగ్గు లేదు, నా నోటికీ సిగ్గు లేదు,నరం లేని న అనాలిక్కీ సిగ్గు లేదు" అన్నట్టు పగిలింది నా గంత కాదు నీదే అని బరితెగించి తిరుగుతున్నది ఎవరు మాస్టారూ!
కయ్యానికీ వియ్యానికీ సమవుజ్జీ ఉండాలి.ట్రోలింగు తప్ప ఇంకేమీ తెలీయని మీరు నన్ను బూతుబాబు అంటే నాకేమి లోపం అండీ - గర్వంతో చాతీ వుబ్బుతుంది తెల్సా!
నేను "ల.." భాష వాడింది ఒకే ఒక్కసారి,అదీ మీకు అది మాతృభాష కాబట్టి అర్ధం అవుతుందని వాడాను.ఒక్కసారి సిగ్గొదిలేసిన అవళ్ళకి ఎన్నిసార్లు తిట్టినా అర్ధం కాదని మీ గురించి మీరు సాక్ష్యాలు చూపించాక వదిలేశాను.కానీ ఈగకి శ్లేష్మం మీఅనే ప్రీతీన్నట్టు మీ నైతిక స్థాయి వల్ల మీరు మాత్రం ఆ భాషని వదల్లేకపోతున్నారు,మర్చిపోలేకపోతున్నారు,పదే పదే వాడుతూనే ఉన్నారు.
"ఎవడూ పట్టుకోలేడనుకుంటే ఏవో అబద్ధాలు వాగేస్తా, ఏవడన్నా పట్టుకుంటే ఆడిమీద నాలుగు ట్రోలిను కామెంట్లు ఏసేస్తా" - ఇదేగా మీ బతుకు?మీ బతుక్కి చంద్రబాబు నాయుణ్ణి విమర్శించే దమ్ము కూడా!మీ నలుపు కడుక్కోగలిగితే అది శానా!
hari.S.babu చెప్పారు...
Chiru Dreams చెప్పారు...
facr/clue no 1:https://www.sakshi.com/telugu-news/politics/tdp-activists-booked-while-removing-nandi-idol-srikakulam-district
Chiru Dreams చెప్పారు...
https://m.sakshi.com/telugu-news/crime/atchannaidu-batch-religious-hatred-plan-was-failed-1338933
hari.S.babu
హెబ్బే.. హెబ్బేబ్బే... నేను జగనూ, డీజీపీలు. చెప్పింది తప్ప మిగిల్న వాల్లు చెప్పొంది నమ్మనంటారా? మీరు కర్రెస్టు కానిదెప్పుడులేండి...
ఆలాక్కాదండి, నిజం ఎవరు చెప్పినా నమ్ముతాను,మరీ అనత్ ఎదవనైపోలేదు అంటే గనక ఇది కూడా చూడండి.
https://www.facebook.com/100000528244144/posts/4109633665730868/
>>నేను "ల.." భాష వాడింది ఒకే ఒక్కసారి
అవును. తమరు వందసార్లు అంటే ఒక్కసారి అన్నట్లే కదా.. రివర్స్ బాచ్చి కదా తమరు.
>>అయితే, మరి క్రైస్తవం గురించి నేను రాసిన పోష్టులో మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు వెర్రెత్తిపోయి నేను ఝాడించాల్సినవి అన్నీ ఝాడించాక "మీ పోష్టులో తప్పేం లేదు హరిబాబు గారూ!నేనే కుసింత ఓవర్ చేశాను" అని నసిగింది తమరేనా?
అబద్దాలు ఆడడంలో ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేని ఉగ్రవాద జాతి కదా మనది. నిజాలు మాట్లాడితే జనాల్ని దోచుకోని దాచుకున్న సైకోగాల్లు మరి మీకు చిల్లర రాల్చరుకదా! అవునొరే, మీరు గోమాసం తిన్నారని చంపేవాల్లలో పేదోల్లే ఎందుకుంటార్రా? ధనవంతుల దగ్గరైతే బెదిసిరిస్తే మీ బాచ్చికి గంజాయి తాగి "అలౌకికానందం" పొందడానికి డబ్బులు దొబ్బొచ్చనా?
>>మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు
ఈ విషయం భలే జరిగిందిరా..
ఇస్లాం గ్రంధాల్ని మీరు చీల్చి చెండాడం చూసి, మీకేదో ఇరగబొడిసేంత నాలెడ్జీ వుందనీన్నూ, కాటికి కాళ్ళు(కల్లు, గంజాయి కాకాదురొరే. లొట్టలెయ్యమాకు) చాపుకున్న ఏజిలో అబద్దాలు ఎందుకాడుతాడులే అనిన్నూ.. నేనేంటీ.. వందలు వందలమంది తమకు ఫాల్లోవర్లుగా వుండేవారు(ఇప్పుడు ఒక్కడుకూడా మిగల్లేదనుకో.. అప్పుడప్పుడూ మీ కామెడీ పోష్టులు చూసి నవ్వుకోడానికి వొచ్చేవాల్లు తప్ప). ఎప్పుడైతే నాకు తెలిసిన బైబిల్లో లేని విషయంతా తెచ్చి తెగ బరికేశావో.. అప్పుడర్ధమైందిరా.. మీదగ్గర విషం తప్ప విషయం లేదని. అప్పటికీ మంచిగా చెప్పా "మీరు పొరపాటుపడుతున్నారు.. ఒక్కసారి బైబిలు చదివి రాస్తే బాగుంటుంది" అనీ.. దానికి నీ సమాధానం నీకు గుర్తుందారా? "చథ్, నాకు బైబిలు, ఖురాను చదవ్వల్సిన అవసరంలేదూ... చదవను కూడా". ఏమీ చదవకుండానే వాటిలో జ్ఞానానంతా తెగ సంపాదించి, ఫ్రీగా వున్న నీ బ్లాగులో బరికేస్తున్న నీ అజ్ఞానానికి.. నీ ఫాలోవర్లలో 90% మంది ఠా. ఇక పది శాతం మంది ఎలా దొబ్బేశారూ? రచ్చబండలో "భారత, రామాయణాల" మీద తమకున్న అపా.....................రమైన జ్ఞాన సంపద చూసి.
ఏమన్నావ్రా అక్కడ..
"రాజుకంటే బలవంతుడు రాజ్యంలో వుండకూడదు కాబట్టి, ఏకలవ్యుడి వేలు కోపించడం కర్రష్టే" అంటావా.. నీదృష్టిలో ఆదివాసీలంటే అంత చీపా? నీ కులం, మిమ్మల్ని కుక్కల్లా పెంచుకుంటూన్న బ్రాహ్మణకులం, వాళ్ళకి అనిగిమనిగి పడీ వున్న క్షత్రియకులం తప్ప, ఇంకెవరైనా పైకి రాగూడదా?
అడవిలో బతికే పరశురాముడు రాజుల్ని చంపాడని రామాయణంలో రాస్తే తట్టుకోలేక "చథ్! అదంతా అభద్దం, ఇరికిచ్చారు" అంటావా.. అదే రామాయణంలో రాముడు, లక్షమణుడు ఇద్దరే.. వేలల్లో వున్న శత్రువుల్ని చంపారంటే మాత్రం.. ఈలలేసి.. సూపరో అంటావా.. ఏం? తమరి లాజిక్కులు ఇక్కడ పని చెయ్యవా?
ఏమన్నావ్రా? మీ బాబోర్ని ఏమీ అనే సీను నాకులేదా? విగ్రహాలు పగలగొట్టడానికి నువ్వు, నీ సైకో బాచ్చి.. తేదేపాకేమైనా కాంట్రాక్టూ రాసిచ్చార్రా? ఎంత డొనేషన్లు పంపుతున్నారు ఆ పార్టీకి ఈ పనులు చెయ్యడానికి? రేపు హిందువుల్ని మీరే చంపి, అది ఇతరమతాలమీదకు నెట్టడానికి.. నీ లాంటి లఫంగి గాల్లు ఎంతపోగెయ్యడానికి టార్గెట్లు పెట్టారు? అందులో నువ్వు మిగుల్చుకోడానికి పెట్టుకున్న టార్గెట్ ఎంత?
మీ భగవద్గీత బోకుజ్యతిలో షర్మిల గురించి బాధాకృష్ణ బరికింది పట్టుకోని, మీ మీ బ్లాగుల్లో "నేనాడే చెప్పా.. నేనాడే చెప్పా.." అంటూ బరికేసుకోని తుత్తిపడ్డ వారినందరినీ చెప్పుతీసుకోని ఎడా పెడా వాయించిన షర్మిల.
Chiru Dreams చెప్పారు...
>>నేను "ల.." భాష వాడింది ఒకే ఒక్కసారి
అవును. తమరు వందసార్లు అంటే ఒక్కసారి అన్నట్లే కదా.. రివర్స్ బాచ్చి కదా తమరు.
hari.S.babu
అవును మరీ!నీకు ట్రోలింగు తప్ప ఇంకేమీ రాదని నిరూపిచ్చుగోవాలిగా, అందుకే, నేను ఒక్కసారి,అదీ నీ బజారు భాషకి ప్రతిగా వాడింది పట్టుకుని అప్పటినుంచి ఇప్పటివర్కు నువ్వు వాడుతున్న నీ లేకిభాషని కవరప్ చేసుకోవాలంటే ఇలాంటి లాజిక్కే వాడాలి.
Chiru Dreams చెప్పారు...
>>అయితే, మరి క్రైస్తవం గురించి నేను రాసిన పోష్టులో మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు వెర్రెత్తిపోయి నేను ఝాడించాల్సినవి అన్నీ ఝాడించాక "మీ పోష్టులో తప్పేం లేదు హరిబాబు గారూ!నేనే కుసింత ఓవర్ చేశాను" అని నసిగింది తమరేనా?
అబద్దాలు ఆడడంలో ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేని ఉగ్రవాద జాతి కదా మనది. నిజాలు మాట్లాడితే జనాల్ని దోచుకోని దాచుకున్న సైకోగాల్లు మరి మీకు చిల్లర రాల్చరుకదా! అవునొరే, మీరు గోమాసం తిన్నారని చంపేవాల్లలో పేదోల్లే ఎందుకుంటార్రా? ధనవంతుల దగ్గరైతే బెదిసిరిస్తే మీ బాచ్చికి గంజాయి తాగి "అలౌకికానందం" పొందడానికి డబ్బులు దొబ్బొచ్చనా?
hari.S.babu
అబద్దాలు ఆడడంలో ఏమాత్రం సిగ్గు ఎగ్గూ లేని ఉగ్రవాద జాతి కదా మనది.బహుశః, అప్పటికి స్క్రీన్ షాట్లు తియ్యలేదని మాంచి గీరగా ఉన్నట్టూ అబద్ధాలు యమా డేరింగా ఆడేస్తన్నావు, పట్టుకొచ్చి చూపించేదా!అనునొరే, అమేము గోమాంసం తిన్న ప్లేట్లు ఎతుక్కుని లెక్కెట్టి వాట్ని నాకిపారేసే కక్కుర్తి దేనికిరా?దర్జాగా మాకూ కావాలని అడిగితే పెడతాం కదా, ఈ బేఖారీ ఏశాలెందుకు ఎయ్యడం!అబాద్ధాలు నమ్ముతూ చెప్పుతూ కలిగే తుత్తియే తప్ప్ప నిజం మాట్లాడే నిజాయితీ లేకనా?నిజాలు చెప్పడం అంటే అసయ్యమా!
Chiru Dreams చెప్పారు...
>>మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు
ఈ విషయం భలే జరిగిందిరా..
hari.S.babu
జరగలేదా!అంటే, నా వాదనలకి కవుంటర్ ఇవ్వగలనన్న ధైర్యం ఉంటే ఇవ్వొచ్చు.ధైర్యం లేకపోతే మూసుకుని కూర్చో!
Chiru Dreams చెప్పారు...
ఇస్లాం గ్రంధాల్ని మీరు చీల్చి చెండాడం చూసి, మీకేదో ఇరగబొడిసేంత నాలెడ్జీ వుందనీన్నూ, కాటికి కాళ్ళు(కల్లు, గంజాయి కాకాదురొరే. లొట్టలెయ్యమాకు) చాపుకున్న ఏజిలో అబద్దాలు ఎందుకాడుతాడులే అనిన్నూ.. నేనేంటీ.. వందలు వందలమంది తమకు ఫాల్లోవర్లుగా వుండేవారు(ఇప్పుడు ఒక్కడుకూడా మిగల్లేదనుకో.. అప్పుడప్పుడూ మీ కామెడీ పోష్టులు చూసి నవ్వుకోడానికి వొచ్చేవాల్లు తప్ప)
hari.S.babu
నువ్వెందుకు నీ బ్లాగులో పోష్టులు వెయ్యట్లేదని అంటే నువ్వేమన్నావో నీకు గుర్తుందా?నా బ్లాగులో ఏవరూ చూడరు,నీ బ్లాగులో అయితే అనద్రూ చూసారు అన్నది నువ్వేనా?వేరే ఎవడన్నా పూని నీ ఐడీతో వేరేవాడు అన్నాడా!
అది కూడా వాదించి నెగ్గాలని లేదు నీకు, నీచభాష వాడే వీలుండదని మోడరేషన్ ఉంటే నేను కామెంట్లు వెయ్యనూ అని కూడా వాగావు, గుర్తుందా?ఇక్కడ కూడా బ్లాగరు గారు మోడరేషన్ పెట్టేవరకే ఉంటావు నువ్వు.
నా బ్లాగు నేనెందుకు నడుపుతున్నానో నేను మొదట్లోనే చెప్పాను.నీలా అందరూ చూట్టం కొసం ట్రోకింగు కామెంట్లతో ఫోకస్ తెచ్చుకునే కునిష్టి వెధవని కాదు నేను.నాకు తెలుసుకోవాలనిపించిన విషయాల్ని గురించి తెలుసుకుని ఒకచోట పేర్చుకుంటున్నాను.ఎవరో చూసి మెచ్చుకుంటారని నేనెప్పుదూ పోష్టులు వెయ్యలేదు.ఆవె విషయాల పట్ల ఆసక్తి ఉంటే చదువుతారని పబ్లిష్ చేస్తున్నాను.ఎవరూ చదవకపోయినా వాటివల్ల నాకు ప్రయోజనం ఉంటుంది.ఇప్పుడు పొలిటికల్ ఎనలిష్టుని, ముందుముందు పొలిటికల్ యాక్టివిస్టుని కూడా అవుతాను.అప్పుడు ఈ నాలెడ్జి ఉపయోగపడుతుంది.నా బ్లాగు యాగ్రిగేటర్లలో ఉంటే ఒకలా లేకుంటే ఒకలా అన్నట్టు నేనూ లేను.నా బ్లాగూ లేదు.
354524 05/12/2020 09:30 PM = 1325
354600 07/12/2020 06:40 PM = 76
354676 09/12/2020 02:45 PM = 76
355196 18/12/2020 12:10 AM = 520
355262 19/12/2020 10:00 PM = 66
355690 26/12/2020 08:20 PM = 428
ఇదీ నా బ్లాగు సత్తా!
మరి,నీ ట్రోలింగు కామెంట్ల వల్ల నీకైనా ఉపయోగం ఉందా?
Chiru Dreams చెప్పారు...
అప్పటికీ మంచిగా చెప్పా "మీరు పొరపాటుపడుతున్నారు.. ఒక్కసారి బైబిలు చదివి రాస్తే బాగుంటుంది" అనీ.. దానికి నీ సమాధానం నీకు గుర్తుందారా? "చథ్, నాకు బైబిలు, ఖురాను చదవ్వల్సిన అవసరంలేదూ... చదవను కూడా".
hari.S.babu
హ్హ హ్హ హ్హ!నువ్వు ఏద్టివాళ్ళనే కాదు నిన్ను నువ్వే ట్రోలింగు చహెసుకునే స్థాయికి దిగజారావన్న మాట!అంటే, స్క్రీన్ షాట్స్ తీసుక్ని ఉండనాని అంత ధైర్యం చూపిస్తున్నావు కదూ!
అప్పటికి ఏది తోస్తే అది కక్కెయ్యడం తప్ప ఆలోచించి మాట్లాదవు గాబట్టి నువ్వేమన్నావో నీకు గుర్తుండకపోవచ్చు, కానీ లెక్క ప్రకారం మాట్లాడేవాణ్ణి నాకు 365 పోష్టుల్లో ప్రతి వాక్యమూ గుర్తే!అక్కడ్ అనేను బైబ్లు వాక్యాల్నే ఎత్తి చూపించాను.చదావ్కుండానూ పోనీ పేస్టు చేశాననై అనుకున్నప్పటికీ వాటిని బైబిలు నుంచి తీసుకున్నానంటే అది చదివాననే కదా అర్ధం!మరీ, ఇంత బుర్ర తక్కువ మాటలు మాట్లాడితే ఎట్లారా!ఒక్క ఎత్తి రాయదమే కాదు, వాటిని విశ్లేషించి చూపించాకనే నువ్వు నోరు మూసుకున్నావు.నువ్వు మాట్లాడినవి కూడా నీకు గుర్తు లేనట్టు ఇట్లా మాట్లాడితే నీ ఫ్యాన్లకి కూడా నువ్వు ట్రోలరువే తప్ప ఇంటిలిజెంట్ కాదు అని తెలిసిపోతుందిరోయ్!
Chiru Dreams చెప్పారు...
ఏమన్నావ్రా అక్కడ..
"రాజుకంటే బలవంతుడు రాజ్యంలో వుండకూడదు కాబట్టి, ఏకలవ్యుడి వేలు కోపించడం కర్రష్టే" అంటావా.. నీదృష్టిలో ఆదివాసీలంటే అంత చీపా? నీ కులం, మిమ్మల్ని కుక్కల్లా పెంచుకుంటూన్న బ్రాహ్మణకులం, వాళ్ళకి అనిగిమనిగి పడీ వున్న క్షత్రియకులం తప్ప, ఇంకెవరైనా పైకి రాగూడదా?
hari.S.babu
నీ బొందరా నీ బొంద!నీకు మొత్తం ఎప్పుడూ అర్ధమై చావదు.పైన నీకు అర్ధమైంది తప్ప ఎదటివాడు ఇంకేమీ చెప్పలేదన్నట్టు ఫాంటసీలు అల్లుకునే పిచ్చరోగం ఒకటి యేడ్చింది!ఏకలవ్యుడు ఆదివాసీయా?తల్లి వైపున ఉన్న బంధుత్వంతో శ్రీకృష్ణుడికి తమ్ముడి వరస అవుతాడు.అప్పటి రాజ్యవయ్వస్థకు సంబంధించి సరిహద్దులలో ఉన్న అడవులు కూడా ఆయా రాజ్యాల అధీనంలోనే ఉంటాయి.ఒకవేళ అడివికి అవతల ఉన్న రాజులు వీళ్ళని మచ్చిక చేసుకుని తమ మీద యుద్ధానికి వచ్చే ప్రమాదం ఉంటుంది గాబట్టి నాగరికతకి దూరంగా ఏమీ ఉంచరు.వాళ్ళు కూడా రాజులకి సామంతులుగానో మిత్రులుగానో ఉంటారు.అదీగాక నువ్వు అస్మదీయుడి కింద ఫిరాయించుకుని జాలిపట్టానికి ఏకాల్వ్యుడు బికారి వెధవ కాదు.నిషాద జాతికి యువరాజు.పో, పోయి నేను ఏం రాశానో అది మళ్ళీ చదువుకో."నీ కులం, మిమ్మల్ని కుక్కల్లా పెంచుకుంటూన్న బ్రాహ్మణకులం, వాళ్ళకి అనిగిమనిగి పడీ వున్న క్షత్రియకులం తప్ప, ఇంకెవరైనా పైకి రాగూడదా?" అని నువ్వు నన్ను నిలదీస్తున్న క్షత్రియుల వరసలోనే ఏకలవ్యుడు కూడా వుంటాడు.యధాప్రకారం నీ అర్ధపాండిత్యం వల్ల నీకు వాడు దళితుడిలానూ పీడితుడిలానూ తాడితుడిలానూ కనిపిస్తున్నాడు, అంతే!
ఇప్పుడు పంజాబు రైతుల వెనక ఉన్నది ఇప్పటికీ చల్లారని ఖక్లిస్తాన్ ఉగ్రవాదులని తెలుసా నీకు?ఉగ్రవాదులు చేసే పని యేంటి?దేశం బయట ఉండి చేసే యుద్ధం కాదే అది?కౌరవ సామ్రాజ్యపు ప్రభుత్వోద్యోగి ఏ బాధ్యతలూ లేకుండా ఎచడికి పడితే వాడికి యుద్ధవిద్యలు నేర్పితే తిరుగుబాట్లు రావని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా?ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి నువ్వు ఖలిస్తాన్ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వమని సలహా ఇవ్వగలవా - చెప్పుచ్చుక్కొడతారు, నీ ఫ్యాన్లే నీ మొహాన ఉమ్మేస్తరు నామీద పంతం కొదీ ఇస్తానంటే!
Chiru Dreams చెప్పారు...
అడవిలో బతికే పరశురాముడు రాజుల్ని చంపాడని రామాయణంలో రాస్తే తట్టుకోలేక "చథ్! అదంతా అభద్దం, ఇరికిచ్చారు" అంటావా.. అదే రామాయణంలో రాముడు, లక్షమణుడు ఇద్దరే.. వేలల్లో వున్న శత్రువుల్ని చంపారంటే మాత్రం.. ఈలలేసి.. సూపరో అంటావా.. ఏం? తమరి లాజిక్కులు ఇక్కడ పని చెయ్యవా?
hari.S.babu
ఇది కదా అజ్ఞానానికి పరాకాష్ఠ అయిన బేవార్సు లాజిక్కు!
"అడవిలో బతికే పరశురాముడు" అనటంలోనే నీ నేలబారు లేకిబుద్ధి తెలుస్తుంది.
నాకు లాజిక్కు తెలియదనే ఒప్ప్పుకుంటాను.ఇక్కడ నీ లాజిక్కు యేంటి? "అడవిలో బతికే పరశురాముడు రాజుల్ని చంపాడని రామాయణంలో రాస్తే" నిజం అని నమ్మాలా?నువ్వు నమ్ముతున్నావా?చారిత్రకపరమైన సాక్ష్యాలు ఉన్నాయా?పరశురాముడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టాడు?పరశురామూడు శ్రీమహావిష్ణువు అవతారం అని నువ్వు నమ్ముతున్నవా?పార్శురామూడు ఎవరెవర్ని చంపాడో వాళ్ళు పేర్లతో సహా నీకు తెలుసా?
'"చథ్! అదంతా అభద్దం, ఇరికిచ్చారు" అంటావా..' అని నన్ను నిలదీస్తున్నావు సరే, అది ఇరికించినది కాదని నువ్వు అనగలవా?
"రామాయణంలో రాముడు, లక్షమణుడు ఇద్దరే.. వేలల్లో వున్న శత్రువుల్ని చంపారంటే మాత్రం" ఎందుకు నమ్మాలి?రామాయ్ణం జరిగిందని నేనెక్కడా చెప్పలేదు.జరగడానికి ఎంత ఆస్కారం ఉందో జరక్కపోవడానికీ అంతే ఆస్కారం ఉందని నటం తప్ప రామాయణం చరిత్రలో జరిగిందని నేను నమ్మటం లేదు.వాల్మీకి అనే కవి ఆదర్శవంతుడైన ఒక రాజు గురించి తను వొని రాశాడు.ప్రస్తుతానికి రాహుల్ సాంకృతాయన్ వాదన ప్రకార్మ్ వాల్మీకి శుంగవంశపు పుష్యమిత్రుడి కాలపువాడని చెప్పినదే సత్యం అని నమ్ముతున్నాను.
"అడవిలో బతికే పరశురాముడు రాజుల్ని చంపాడని రామాయణంలో రాస్తే" తట్టుకోలేక కాదు నేను పరశురాముడి కధ అబద్ధం అన్నది,యధాప్రకారం నీ అర్ధపాండిత్యం వల్లనూ ట్రోలింగు చెయ్యడం తప్ప విషయపరిజ్ఞాన్మ్ లేకపోవటం వల్లనూ నువ్వు నీ బుర్రకి తోచినవన్నీ కక్కేస్తున్నావు తప్ప నేను జవాబు చెప్పాల్సిన పాయింటు లేదు ఇక్కడ.అంతా సొల్లు!
Chiru Dreams చెప్పారు...
ఏమన్నావ్రా? మీ బాబోర్ని ఏమీ అనే సీను నాకులేదా? విగ్రహాలు పగలగొట్టడానికి నువ్వు, నీ సైకో బాచ్చి.. తేదేపాకేమైనా కాంట్రాక్టూ రాసిచ్చార్రా? ఎంత డొనేషన్లు పంపుతున్నారు ఆ పార్టీకి ఈ పనులు చెయ్యడానికి? రేపు హిందువుల్ని మీరే చంపి, అది ఇతరమతాలమీదకు నెట్టడానికి.. నీ లాంటి లఫంగి గాల్లు ఎంతపోగెయ్యడానికి టార్గెట్లు పెట్టారు? అందులో నువ్వు మిగుల్చుకోడానికి పెట్టుకున్న టార్గెట్ ఎంత?
hari.S.babu
చేసే లత్తుకోరు పన్లు అన్నీ నువ్వూ మీ మతపోళ్ళూ చేసి నాలిముచ్చుల్లా ఇక్కదకొచ్చి మామీద ట్రోలింగు కామెంట్లతో కవరప్ చేసుకుంటుంటే చూస్తూ వూరుకోవాలా?
'బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.జగన్ కే గనక మత పిచ్చ వుంటే, పుష్కరాల్లో మునగడు.. తిరిపతి ధర్శనానికి వెల్లడు. అర్జెంటుగా క్రీస్తు రాజ్యం ఇక్కడ దిగబెట్టి పరలోకంలో టికెట్ రిజర్వ్ చేసుకోవాలనే మతపిచ్చగాల్లకే ఇది అవసరం.' అని ఇక్కడ వాగింది నువ్వే కదా!
దానికి నువ్వెంత తీసుకున్నావో చెప్పు ముందు.ట్రోలింగు చెయ్యడానికి కూడా కుదరని రేంజిలో జవాబు చెప్పాను కదా!చంద్రబబౌ రామతీర్ధం వెళ్ళి అక్కడ బైబులు గురించి ప్రస్తావించినప్పుడు అతనిమీద లేచిన నీయొక్క ఆదర్శవంతమైన నిష్పక్షపాత బుద్ధి అంతకు ముందరి 150 ఆలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు యాడ దూరింది?
తెదెపా వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా చూసి పట్టుకున్నాం అంటున్న కేసులో ఆ సీసీ కెమెరాల ఫుటేజిల్ని నీకు చూపించారా?నెలలో సంవత్సరాలో కాదు, రోజుల్లోనే 150 ఆలయాల మీద అంత స్థాయిలో దాడులు జరుగుతుంటే మొదట మొద్దునిద్ర పోయి తర్వాత మంత్రులే "విగ్రహాలకి కాళ్ళూ చేతులూ విరిగితే యేంటి, క్త్తవి చేయిస్తాం" అని నిర్లక్ష్యం చేస్తుంటే కూడా హిందువులు ఈ ప్రభుత్వం నిషక్షపాత బుద్ధితో ఉందని నమ్ముతారని నువ్వు అనుకోవడమూ మాకు చెప్పడమూ వేస్ట్.ఎవరు ఏ వైపున ఉన్నారో ప్రతి ఒక్కడికీ తెలుసు.
అందరికీ అన్నీ తెలుసు.నువ్వూ తొట్టిముక్కలా చేసే కవరప్ వల్ల వీసమెత్తు ప్రయోజనం కూడా లేదు!జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాల్తుంది.నువ్వూ తొట్టిముక్కలా రాసుకుంటే బొంకులే రాల్తాయి.ఎవడికి తెలీదు మీ చెత్త బతుకులు!
నంది విగ్రహం సీను తెలిసాకా... ఏదొ నడి రోడ్డులో దిమ్మె ఖాళీగా వుంది కదా అని మేము గుల్లో విగ్రహాన్ని తెచ్చి నడి రోడ్డులో పెట్టామూ అంటూ బాబోరు నీలిగినా.. హనుమంతుడి విగ్రహం మీ తేదేపా వాడే నరికేసినా...మీ బతుక్కి, బుర్రకి ఇంకా ఎక్కలేదంటే.. మీ జాతి సూపరహే..
ఇక నీ కామెంటు ఏకొంచెం చదివినా కడుపుల్లో తిప్పి తిప్పి కొడుతుంటే.. ఇంక ముందుకుపొలేక పొయ్యా.. ఇక చాలు..
ఔనొరే! నువ్వెప్పుడూ ఆరునెల్లతర్వాత రెప్లై ఇస్తావెంట్రా?... అప్పటికి మొఖమ్మీద పడ్డ ఉమ్ము ఆరిపొయ్యి ఎవడూ గుర్తుపట్టడనా??
ఇంకెప్పుడు మీబాచ్చి హిందువుల్ని ఊచకోత కొయ్యడం మొదలేసేది? మీ బాబోరికి రాష్ట్రాన్ని రాసివ్వడానికి ఎన్ని ప్రాణలు టార్గెట్ పెట్టారూ?
Chiru Dreams చెప్పారు...
మీ భగవద్గీత బోకుజ్యతిలో షర్మిల గురించి బాధాకృష్ణ బరికింది పట్టుకోని, మీ మీ బ్లాగుల్లో "నేనాడే చెప్పా.. నేనాడే చెప్పా.." అంటూ బరికేసుకోని తుత్తిపడ్డ వారినందరినీ చెప్పుతీసుకోని ఎడా పెడా వాయించిన షర్మిల.
25 జనవరి, 2021 7:54 ఆంకి
hari.S.babu
రాజ్ భవన్ లో ముసలి గవర్నర్ ముసుగు చిత్రాలు ముందే టైమ్ చెప్పి బయట పెట్టినా ...
6 నెలల ముందే "జెండా పికేస్తాం" అని హాడింగ్ పెట్టి ప్రజా రాజ్య భవిష్యత్తు ని ముందే చెప్పినా...
ఈ రోజు చెల్లెళ్ళు కొత్త జెండా లేప బోతుంది అని ఛాలెంజ్ చేసి తొడ కొట్టినా
అప్పటి వైఎస్సార్ నుంచి నేటి కెసిఆర్, జగన్ ల వరకూ ఎదురు ఎవడు వున్నా రొమ్ము విరిచి నిలబడినా.
5 అడుగుల 6 అంగుళాల నిలువెత్తు మొండితనం, దమ్ము , ధైర్యం ఒక్కడికే సొంతం.
దమ్మున్న మొనగాడు ఆర్ కె....
దమ్మున్న ఛానెల్ ఆభ్ణ్ ఆంధ్రజ్యోతి...
Chiru Dreams చెప్పారు...
మీ భగవద్గీత బోకుజ్యతిలో షర్మిల గురించి బాధాకృష్ణ బరికింది పట్టుకోని, మీ మీ బ్లాగుల్లో "నేనాడే చెప్పా.. నేనాడే చెప్పా.." అంటూ బరికేసుకోని తుత్తిపడ్డ వారినందరినీ చెప్పుతీసుకోని ఎడా పెడా వాయించిన షర్మిల.
25 జనవరి, 2021 7:54 AMకి
hari.S.babu
రాజ్ భవన్ లో ముసలి గవర్నర్ ముసుగు చిత్రాలు ముందే టైమ్ చెప్పి బయట పెట్టినా ...
6 నెలల ముందే "జెండా పికేస్తాం" అని హాడింగ్ పెట్టి ప్రజా రాజ్య భవిష్యత్తు ని ముందే చెప్పినా...
ఈ రోజు చెల్లెళ్ళు కొత్త జెండా లేప బోతుంది అని ఛాలెంజ్ చేసి తొడ కొట్టినా
అప్పటి వైఎస్సార్ నుంచి నేటి కెసిఆర్, జగన్ ల వరకూ ఎదురు ఎవడు వున్నా రొమ్ము విరిచి నిలబడినా.
5 అడుగుల 6 అంగుళాల నిలువెత్తు మొండితనం, దమ్ము , ధైర్యం ఒక్కడికే సొంతం.
దమ్మున్న మొనగాడు ఆర్ కె....
దమ్మున్న ఛానెల్ ABN ఆంధ్రజ్యోతి...
Chiru Dreams చెప్పారు...
నంది విగ్రహం సీను తెలిసాకా... ఏదొ నడి రోడ్డులో దిమ్మె ఖాళీగా వుంది కదా అని మేము గుల్లో విగ్రహాన్ని తెచ్చి నడి రోడ్డులో పెట్టామూ అంటూ బాబోరు నీలిగినా.. హనుమంతుడి విగ్రహం మీ తేదేపా వాడే నరికేసినా...మీ బతుక్కి, బుర్రకి ఇంకా ఎక్కలేదంటే.. మీ జాతి సూపరహే..
hari.S.babu
స్వయాన మీ క్రైస్తవ డీజీపీయే "అబ్బే, తూచ్!అసలు మౌషుకు చేసినవి కవండీ!కొన్ని విగ్రహాల్నేమో ఎలకలు కొట్టేశాయి,కొన్ని విగర్హాలేమో వాటంతటవే పగిలిపోయాయీ, కొన్ని విగ్రహాలనేమో దొంగలెత్తికెల్లిపోయాలు" అని నోట్లో ఏలేస్కుని చెప్పినా నీ బుర్రకి ఎక్కలేదంటే నీ బతుక్కి సిగ్గూ శరం లేదనే కదరా.. ధూ!
Chiru Dreams చెప్పారు...
ఇక నీ కామెంటు ఏకొంచెం చదివినా కడుపుల్లో తిప్పి తిప్పి కొడుతుంటే.. ఇంక ముందుకుపొలేక పొయ్యా.. ఇక చాలు..
ahri.S.babu
ఓహో!చద్వుతున్నవి నిజాలు కదా, అందుకే అలా కడుపులో తిప్ప్పింది.నీ రోగిష్టి మొహానికి అబద్ధాలే ఎక్కుతాయి.తెల్సిందే కదా!
ముందుకెల్తే నాకేటవ్వుద్ది?అడవిలో బతికే పరశురాముడు రాజుల్ని చంపాడని రామాయణంలో రాస్తే తట్టుకోలేక "చథ్! అదంతా అభద్దం, ఇరికిచ్చారు" అంటావా.. అదే రామాయణంలో రాముడు, లక్షమణుడు ఇద్దరే.. వేలల్లో వున్న శత్రువుల్ని చంపారంటే మాత్రం.. ఈలలేసి.. సూపరో అంటావా.. ఏం? తమరి లాజిక్కులు ఇక్కడ పని చెయ్యవా? అనేసి దేవయ్యని సపోర్టా త్చ్చుకుని పిలిస్తే నీ బ్లాగు దగ్గిరే ఝాడించి కొట్టీంట్టు మళ్ళీ ఝాడించి కొడితే సైలెంట్ అయిపోయావు చూడు, అలా అవ్వుద్ది మరి!
అందికే ట్రోలింగుకి పనికొచ్చే పాయింట్లని మాత్రం సెలక్ట్ చేసుకుని ముఖాన పడ్డ వుమ్ముని కడిగేసుకున్నావు, కదూ!
Chiru Dreams చెప్పారు...
ఔనొరే! నువ్వెప్పుడూ ఆరునెల్లతర్వాత రెప్లై ఇస్తావెంట్రా?... అప్పటికి మొఖమ్మీద పడ్డ ఉమ్ము ఆరిపొయ్యి ఎవడూ గుర్తుపట్టడనా??
hari.S.babu
అవును, పైన చెప్పాను కదా,ట్రోలింగుకి పనికొచ్చే పాయింటల్ని మాత్రం సెలక్ట్ చేసుకుని ముఖాన పడ్డ వుమ్ముని కడిగేసుకున్నావని.నీక్కాస్త శునకానందం, గులానందం ఉన్నాయి కదా, వాటిని తీర్చుకోవడానికి ఆమాతర్మ్ తైం పడుతునద్ని అనుకుంటున్నాను.తోర్గానే ఆరిపోతునదంటే చెప్పు, తొరగానే వస్తా!
P.S:అయినా, క్రైస్తవమతప్రచారమూ హిందువుల మీద ట్రొలింగు కామెంట్లెయ్యడమూ తప్ప ఇంకో పని లేని నీలా పొద్దూకులూ బ్లాగుల్లో తిరగడం కుదరదు నాకు.
Chiru Dreams చెప్పారు...
ఇంకెప్పుడు మీబాచ్చి హిందువుల్ని ఊచకోత కొయ్యడం మొదలేసేది? మీ బాబోరికి రాష్ట్రాన్ని రాసివ్వడానికి ఎన్ని ప్రాణలు టార్గెట్ పెట్టారూ?
hari.S.babu
మొదటి వాయి పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యేసారికి మీ అభిమాన A2 గారికి వేదాంతం వొచ్చేసింది.విశాఖ ఉక్కు కర్మాగారం కంటపడగానే సారుకి కారాగారం గుర్తొచ్చింది.మరి, నీకేం గుర్తుకొచ్చింది?
'బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.' అని నిన్ను నువ్వు కరిస్తావ్మాత్పక్షపాతివి అని చూపించేసుకుని 'అవునొరే, మీరు గోమాసం తిన్నారని చంపేవాల్లలో పేదోల్లే ఎందుకుంటార్రా? ధనవంతుల దగ్గరైతే బెదిసిరిస్తే మీ బాచ్చికి గంజాయి తాగి "అలౌకికానందం" పొందడానికి డబ్బులు దొబ్బొచ్చనా?' అని నన్ను హిందూ తీవ్రవాదిని చేసేసి మళ్ళీ "ఇంకెప్పుడు మీబాచ్చి హిందువుల్ని ఊచకోత కొయ్యడం మొదలేసేది?" అని నన్ను అడగడానికి సిగ్గు కూడా వెయ్యట్లేదా నీకు?
నేను క్రైస్తవాన్ని విమర్శించిననప్పటినుంచే కదరా అంత పిచ్చెత్తిపోతూ అల్లాడిపోయి "అరే, ఒరే" అనేకాడికి దిగింది నువ్వు?ఇంకా వేరే సాక్ష్యం దేనికి నువ్వు క్రైస్తవకుక్కవి కావనడానికి?
అవునొరే, మీ ఇంట్లో బైబులు ఉందని చెప్పుకుని కూడా బైబిలు నుంచి ఒక్క తప్పు కూడా చూపించకుందా పొద్దూకులూ వేదాల్లో గోమాంసం గురించే ఏడుస్తావెంట్రా?పోనీ ఏడ్చినవాడివి సాక్ష్యాలు చూపిస్తావా అంటే దానికీ దమ్ము లేదు.నిన్న గాక మొన్న నాకసలు సంస్కృతమే రాదు, వేదాల గురించి ఏమీ తెలియదు అని వాగేశావు.
ఇప్పుడు కూడా చాలెంజి చేశాను గదా ">>మీ మతగ్రంధానికి ఘోరమైన అవమానం జరిగ్నట్టు,ఈ విషయం భలే జరిగిందిరా..hari.S.babu
జరగలేదా!అంటే, నా వాదనలకి కవుంటర్ ఇవ్వగలనన్న ధైర్యం ఉంటే ఇవ్వొచ్చు.ధైర్యం లేకపోతే మూసుకుని కూర్చో!" అని - యుద్ధానికి సిద్ధమా!
ఇంతకన్న సైలెంట్ అయిపోవడం బెటర్ కాదూ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి