''అన్నదాతల అప్పుల బాధలు... ఆత్మహత్యలు.... ఆకలిచావులు..ఆగని వలసలు... ఆగిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఇలా అనేక విషయాలు గతేడాది జిల్లా ప్రజలను వేదించాయి. ప్రజాసంక్షేమం పరిడవిల్లేలా..2011లో పాలకులు కృషి చేస్తారని ఆసిద్దాం..... అవినీతి...అక్రమాలుకు అడ్డుకట్టా పడాలని కోరుకుందాం. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం....సగటు మనిషి బాగుపడాలని కోరుకుందాం.''
4 కామెంట్లు:
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సూర్యనారాయణ ("స్వగతం")
నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ
ఎస్ఆర్రావు గారికి, సూర్యఉలిమిరి గారికి, జగ్గంపేట గారికి ధన్యవాదాలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2011లో మీకు శుభం కలుగుగాక.
కామెంట్‌ను పోస్ట్ చేయండి