2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్ 11న ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు కొలువు దీరారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలు వుదీరాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, రాజస్థాన్‌లో అశోక్ గహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్‌లు ముఖ్య మంత్రుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆపార్టీ అధ్యక్షు డు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్ ఫ్రంట్ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జొరంతంగా ఎన్నికయ్యారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణం చేయించారు.
ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
18, డిసెంబర్ 2018, మంగళవారం
ఐదు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రులు
2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్ 11న ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు కొలువు దీరారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలు వుదీరాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, రాజస్థాన్‌లో అశోక్ గహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్‌లు ముఖ్య మంత్రుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆపార్టీ అధ్యక్షు డు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు. మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్ ఫ్రంట్ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జొరంతంగా ఎన్నికయ్యారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణం చేయించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి