16, ఏప్రిల్ 2020, గురువారం

చక్రం పోయె... ప్రభుత్వ చిహ్నం వచ్చె!

  • సీఎం సమీక్ష బ్యాక్‌డ్రా్‌పలో ఆకస్మిక మార్పు 

 తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ రోజువారీ నిర్వహించే సమీక్ష సమావేశాల్లో పద్మం ఆకారంలో కనిపించే చక్రం మాయమైంది. దాని స్థానంలో తెల్లని రంగుపై రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ప్రత్యక్షమైంది. అధికార ముద్ర హఠాత్తుగా తెరపైకి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ ఆకర్షణీయంగా కనిపించిన బ్యాక్‌డ్రాప్‌ ఒక్కసారిగా మారడంపై సామాజిక మాధ్యమాల్లో పలు కారణాలు షికారు చేశాయి. జ్యోతిషులు చెప్పారని కొందరు ప్రచారం చేయగా, ఈ బ్యాక్‌డ్రాప్‌ సీఎంను డామినేట్‌ చేస్తోందని, అందువల్లే దాన్ని తీసేశారని మరికొందరు వ్యాఖ్యానించారు. దీనిపైౖ ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

9 కామెంట్‌లు:

బుచికి చెప్పారు...

చాలా మంచి నిర్ణయం. వెనుక ఉన్న చక్రం బాగాలేదు. అతిగా ఉంది ఆర్భాటానికి ప్రతీకగా ఉండింది.రాష్ట్ర చిహ్నం simple గా బాగుంది ఇరువైపుల గాంధీ అంబెడ్కర్ చిత్రాలు ఉంచితే బాగుంటుంది.

సూర్య చెప్పారు...

ఆల్రెడీ కట్టిన వాటిని చెక్కినవాటిని కెలికేకంటే కొత్తగా కట్టేవాటిని తనకి నచ్చినట్లు కట్టుకోవచ్చుగా.

నీహారిక చెప్పారు...

మంగలి షాప్ లో బొచ్చు కొట్టేసే మొఖం కి అంత సీన్ లేదు. సత్యమేవ జయతే చూసినపుడయినా నిజం చెపుతాడేమో చూడాలి.

bonagiri చెప్పారు...

ఆ బాక్ గ్రౌండ్ ఇంకా ఎందుకు ఉంచారా? అని నేను చాలా సార్లు అనుకున్నాను.

బుచికి చెప్పారు...

ఆ చక్రం చెక్కినది కాదు అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం pop లేదా పెళ్లి మండపాలలో వాడే fibre కావచ్చు. Anyways good riddance.

సూర్య చెప్పారు...

మరి పథకాలు బజార్లకు తండ్రి పేరెందుకో? పథకాల్లో కూడా ప్రభుత్వ పేరు తప్ప సొంత కుటుంబ పేర్లు లేకుండా పెడితే బావుంటుంది. కావాలంటే గత ప్రభుత్వపు పథకాల్లో కూడా వ్యక్తుల పేర్లు తొలగించొచ్చు.

బుచికి చెప్పారు...

నిజమే సూర్య గారు ప్రతి పథకానికి ముందు వై ఎస్ ఆర్,ఎన్టీఆర్,అన్న, అమ్మ, ఇందిరా గాంధీ, నెహ్రూ, అటల్ ఇవన్నీ ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ తాలూకు మూల స్తంభాల పేర్లు మన దేశం లో అలా పెడుతున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు పేర్లుకు ప్రధానమంత్రి తగిలిస్తున్నారు. ప్రతి ఒక్కటీ ప్రధాన మంత్రి పథకం అని పేరు ఎందుకు. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ అంటే సరిపోతుంది. ఇవన్నీ రాజకీయం లో భాగమే.
This is a political process peculiar in our country to worship and continue the legacy of political icons.

panuganti చెప్పారు...

ప్రతి మార్పు డెవలఫ్ వైపు వుండాలని కోరుకుందాం

hari.S.babu చెప్పారు...

Mr.GKK,
మొదటిసారి ఏపీ పొలిటికల్ రివ్యూ బ్లాగు దగ్గిర "థూ మీ పచ్చ బతుకులు చెడ. కుళ్ళి కుళ్లి ఎడవండి." తరహా భాష వాడితే అక్కడ నేను పెట్టిన గడ్డికి నా బ్లాగు దగ్గిర GKK (జీ)24 March 2020 at 22:43 Hari బాబు గారు. నమస్తే.I have immense respect for your deep knowledge about many issues and history.........I request you to take my suggestion in a friendly manner.Wish you happy Ugadi With regards,GKK అని చాలా ఎక్కువ స్థాయిలోనే సామరస్యం ప్రదర్శించారు.

సరే, నేను అక్కడ రెండు జవాబులు ఇచ్చాను.మొదటిది "The harshness of "పచ్చ భూతాలకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇంకా ఎన్ని పచ్చ కోవర్తులు ఉన్నాయో తెలియదు. థూ మీ బతుకులు చెడ." was yours and you are advising me to put myself in quarantine.When you were enlightened with truths like "There may be some truth in others argument also." - just tell me?Is this satire "హరి బాబు sir, శాంతి. కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్ష ఇతి రక్ష ఇది సుభగం సుచిత్రం.నేను పుట్టాను ఖబర్డార్, బస్తీ మే సవాల్ - టీవీ చర్చల స్థాయికి వెళ్లొద్దు సార్. భయమేస్తోంది." is a balanced talk about me.It is not difference of opinion.You are not even innocently believing what jagan batch is spreading.You also creating and spreading lies in supporting him.That you have to stop.It is not wrong to support a person, party, ideology - but it must be done with telling truths, not with spreading lies." అనేదాంట్లో మీరు నామీద వాడిన నీచపు భాషని గురించి చెప్పను.రెండవది "వాడకూడని పదాలన్నీ విచ్చలవిడిగా వాడేసి ఇప్పుడొచ్చి కోపగించుకోవద్దని అంటున్నారా!చంద్రబాబుని అభిమానిస్తే చాలు .......కానీ, జగన్ లాంటివాళ్ళని సమర్ధించటానికి మీరే స్వయాన అబద్ధాల్ని పేనుతున్నారు.చంద్రబాబుని అభిమానించమని నేను చెప్పను,నేను కూడా చంద్రబాబు అభిమానిని కాను.త్వరలో నేనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను.అలాంటప్పుడు నా సొంత తెలివి నేను చూపించాలి గానీ వాడికీ వీడికీ గొడుగు పడితే నాకేంటి లాభం?మీలో హిందూమతం గురించి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను.ఇక మీ ఇష్టం!" అనేదాంట్లో మీరు దృక్కోణం రీత్యా చేసున్న తప్పుల్ని వువరించాను.

అయినా మళ్ళీ పల్లె ప్రపంచం దగ్గిర జరిగిన చర్చలో April 13, 2020 at 8:39:00 PM GMT+5:30 టై స్టాం వద్ద "థూ మీ పచ్చ బతుకులు చెడ. కుళ్ళి కుళ్లి ఎడవండి." అని కారుకూతలు కూశారు.

"I have immense respect for your deep knowledge about many issues and history.You are one of the intellectual bloggers and analysts. I am amazed by your writing skills.Your articles on Hinduism are really great. How you research so many topics is amazing. This is a honest praise. It is my stated policy to praise heartfully any good thing in others." అనే మీరు చంద్రబాబుని విమర్శించేవాళ్ళని చీ చీ ధూ ధూ అంటే అతన్ని సమర్ధిస్తున్న నాకు తగలవని ఎందుకు అనుకుంటున్నారు మీరు?

ప్రతి హిందువూ మీలాగే చంద్రబాబుని తను విమర్శించటమే కాక మీలా చంద్రబాబుని సమర్ధించేవాళ్ళని ఛీఛీ ఛాఛా ధూధూ ఆనాలని భావిస్తున్నారు కాబోలు!

మీది సంస్కారవంతమైన ప్రవర్తనే అని మీరు అనుకుంటున్నారా?నేను మీలా "నేను చంద్రబాబుని సమర్ధిస్తున్నాను గాబట్టి మీరూ చంద్రబాబుని సమర్ధించి తీరాలి!" అనటం లేదు కదా!ఒక రాజ్కీయ నాయకుణ్ణి విమర్శించహ్టానికి అతన్ని సమర్ధించేవాళ్ళని "థూ మీ పచ్చ బతుకులు చెడ. కుళ్ళి కుళ్లి ఎడవండి." అని అనటంలో వ్యక్తిగతమైన కసి తప్ప హుందాతనం ఏముంది, మీరే చెప్పండి?

మీ సొంత కసినీ మీ సొంత రంధినీ దయచేసి నేను పాల్గినే వాదనల్లోనైనా బైటికి రానివ్వకుండా జాగరత్త పడితే ఇద్దరికీ మర్యాద, ఏమంటారు?నేను బాబు ఫ్యాన్ని ఎంత మాత్రం కాదు, బాబులో ఉన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపిస్తున్నాను.కానీ పాయింటును అబ్ట్టి నేను వాదిస్తున్నప్పుడు "అబ్బెబ్బే!మిమ్మల్ని కాదు - బాబు మూర్ఖ ఫ్యన్లని మాత్రమే అంటున్నాను" అని మీరు కవరప్ చేసుకున్నప్పటికీ అక్కద వాదనలో నేను బాబుని సమర్ధిస్తున్నాను గనక మీరు వాడే "ఛీఛీ ఛాఛా ధూ ధూ"లు నాకు కూడా తగుల్తాయి.నాకు పౌరుషం ఎక్కువ.జైగాడిలా నేనో రెండు తిట్లు వాణ్ణి తిడతాను వాడో రెండు తిట్లు తిడితే పడతాను అనే లేకివెధవని కాను.తప్పుంటే చావుతిట్లు తిట్టటంలో ముందుంటాను కానీ చెయ్యని తప్పుకి నేనెవర్నీ తిట్టను,అలాగే నాలో లేని తప్పులకి ఇతరులతో తిట్లు తిని వూరుకోవటం మాత్రం జరిగేది కాదు.

ఇది చదివాక కూడా మీరు మీ భాషనూ మనస్సునీ నిగ్రహించుకోకపోతే నానుంచి మరింత తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

హుందాగా ఉంటారా?తిట్ల డోసు పెంచమంటారా!